రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11కేవీ క్రిష్ణకాలని ఫీడర్ మరమ్మతులు ఆదివారం చేయనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. ఆ కారణంగా క్రిష్ణకాలని, యాదవకాలని, పోలీస్ స్టేషన్ రోడ్, అంబేద్కర్ కూడలి, జయశంకర్ కూడలి, కారల్ మర్క్స్ కాలని, సత్తార్ నగర్, జవహర్ నగర్, రాజీవ్ నగర్ ప్రాంతాలలో ఉదయం 8 గం.ల నుంచి 11 గం.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.