వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి: DMHO

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి: DMHO

BDK: ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీ-హబ్ సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ తుకారం రాథోడ్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన టీ-హబ్ పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. రోగులకు రక్త పరీక్షల వివరాలు సమయానుసారంగా, పారదర్శకంగా అందజేయాలని ఆదేశించారు.