స్పౌజ్ పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

స్పౌజ్ పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: పేదల సామాజిక భద్రతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఎల్.కోట గ్రామంలో శుక్రవారం జరిగిన స్పౌజ్ పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలో 158 స్పౌజ్ పింఛన్లు కొత్తగా వచ్చాయన్నారు. ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుకులు ఉన్న పేదవారి మన్ననలు పొందడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ ఛైర్మన్ పాల్గొన్నారు.