బనగానపల్లెలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే
NDL: బనగానపల్లె పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇవాళ పర్యటించారు. దసరా ఉత్సవాల సందర్భంగా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వాసవి మాత ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సోదరులు కాటసాని రామిరెడ్డిని ఘనంగా సన్మానించారు.