VIDEO: భారీ వర్షంతో నీట మునిగిన పంట పొలాలు

VIDEO: భారీ వర్షంతో నీట మునిగిన పంట పొలాలు

WGL: ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొత్తగూడ మండలంలోని వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలలోని పంట పొలాలు నీట మునిగాయి. నల్లబెల్లి మండలంలో వరి, పత్తి, మిర్చి పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాదన్నపేట మత్తడి పొంగడంతో నర్సంపేట‌కు రాకపోకలు నిలిచిపోయాయి.