బిజ్వార్‌లో చెక్కుల పంపిణీ
NRPT: ఊట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరికీ పథకాలు అందుతాయని నాయకులు తెలిపారు.