ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి: ఆకాష్ సిస్టం సృష్టికర్త

ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి: ఆకాష్ సిస్టం సృష్టికర్త

భారత్‌పై పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దాయాది దేశం మిసైళ్లను నాశనం చేయటంపై ఆకాష్ సిస్టంను అభివృద్ధి చేసిన టీంలో ఒకరైన డాక్టర్ ప్రహ్లాద స్పందించారు. 'నాబిడ్డ ఇంత కచ్చితంగా శత్రు లక్ష్యాలను ఛేదించటం చూసి ఆనందంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.