VIDEO: సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఘన నివాళి

SRPT: తుంగతుర్తిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు తునికి సాయిలు గౌడ్, గుండగాని రాములు గౌడ్, గోపగాని రమేష్ గౌడ్, యాదగిరి గౌడ్, ఉప్పలయ్య పాల్గొన్నారు.