​గద్వాల మున్సిపల్ మాజీ ఛైర్మన్ బీఆర్ఎస్‌లోకి చేరిక

​గద్వాల మున్సిపల్ మాజీ ఛైర్మన్ బీఆర్ఎస్‌లోకి  చేరిక

GDWL: గద్వాల మున్సిపల్ మాజీ ఛైర్మన్ బీఎస్ కేశవ్ శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ చేరిక గద్వాల రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్న పలువురు మాజీ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఆయనతో కలిసి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. దీంతో వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.