VIDEO: జాతరలో ఉద్రిక్తత.. పోలీసులు లాఠీఛార్జ్

VIDEO: జాతరలో ఉద్రిక్తత.. పోలీసులు లాఠీఛార్జ్

WGL: జాతర ప్రభల బండ్ల ర్యాలీలో ఉద్రిక్తత నెలకోంది. పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. శనివారం గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రభలతో వేలాది మంది కార్యకర్తలు పార్టీల ప్రభ బండ్లతో బలప్రదర్శనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.