స్పా ముసుగులో వ్యభిచారం

స్పా ముసుగులో వ్యభిచారం

రంగారెడ్డి: స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచారాన్ని మేడిపల్లి పోలీసులు గుట్టురట్టు చేశారు. చెంగిచర్ల ఆర్టీసీ కాలనీలో షుగర్ బ్యూటీ స్పా సెంటర్‌ను అంబర్‌పేట్‌కు  చెందిన ఏరవ పల్లవి నిర్వహిస్తున్నారు. మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారంతో పోలీసులు దాడి చేయగా ఏడుగురు మహిళలను, పట్టుకుని అదుపులోకి తీసుకుని పల్లవి పై కేసు నమోదు చేశారు.