VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

BHPL: గోరికొత్తపల్లి మండలంలోని ప్రధాన రహదారిపై ఇవాళ సాయంత్రం ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నడికూడా మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మోరే షేపతి (30) అనే యువకుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.