తొక్కిసలాట.. 12 మెగావాట్ల శక్తి ఉత్పన్నం!
కరూర్ తొక్కిసలాట సమయంలో అక్కడ భూతాపం పెరిగినట్లు ఓ పర్యావరణ స్వచ్ఛంద సంస్థ విశ్లేషించింది. రోడ్ షోలో సగటున చ.మీ.కు నలుగురు మించి ఉండడంతో నెట్టుకునే క్రమంలో ఒక్కో వ్యక్తి 250 వాట్ల వేడి శక్తిని వదిలినట్లు అంచనా వేసింది. ఇలా చ.మీ.కు 1000Wలు దాటింది. ఇది సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు చ.మీ.కు వచ్చే 800W వేడి కంటే ఎక్కువ. ఇలా అక్కడ 12 మెగావాట్ల వేడిశక్తి విడుదలైంది.