సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలి: ఎమ్మెల్యే

సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలి: ఎమ్మెల్యే

KMR: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరగాలంటే సర్పంచ్​ల నుంచి మండల నాయకుల వరకు అందరూ సమన్వయంగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తదుపరి పెద్దగుల్ల గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.