ఈనెల 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఈనెల 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

NTR: ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 1న విజయవాడలో రాష్ట్ర కార్యాలయంలో ఈ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించిన అనంతరం నూతన అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి ప్రస్తుత పార్టీ ప్రెసిడెంట్ పురంధేశ్వరితోపాటు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా, ఆ పార్టీ నేత PVN మాధవ్‌తోపాటు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.