GOOD NEWS: ఈ నెల 19న అకౌంట్లోకి డబ్బులు

GOOD NEWS: ఈ నెల 19న అకౌంట్లోకి డబ్బులు

అన్నదాతలకు పెట్టుబడి సాయమందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం- కిసాన్ నిధులు విడుదలకానున్నాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధాని మోదీ ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.