ఎస్సై ను కలిసిన టీడీపీ యువ నాయకులు
TPT: వాకాడు మండలం ఎస్సై ఆర్. నిఖిల్ బాబు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కోట మండలం టీడీపీ యువ నాయకుడు మీజురు చంద్ర ప్రకాష్ ఇవాళ నూతన ఎస్సై కు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎస్.కె బషీర్, పోతుకుంట శ్రీహరి నూతన ఎస్సై కు అభినందనలు తెలియజేశారు.