ఆ హీరోతో హీరోయిన్ ఎఫైర్‌... చివ‌ర‌కు ట్విస్ట్!

ఆ హీరోతో హీరోయిన్ ఎఫైర్‌... చివ‌ర‌కు ట్విస్ట్!

టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి, హీరో అనుమోలు సుశాంత్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మీనాక్షి టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.. కానీ, వాస్తవం లేదని మీనాక్షి టీమ్ స్పష్టం చేసింది. SMలో వచ్చే వార్తలను నమ్మకండి అంటూ పేర్కొంది. ఏదైనా సమాచారం ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొంది.