జడ్పీ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డీఈవో

జడ్పీ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డీఈవో

SKLM: నరసన్నపేట పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం శ్రీకాకుళం డిప్యూటీ డీఈవో ఆర్.విజయకుమారి సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో హజరు శాతం పెంచాలని తెలిపారు. అడ్మిషన్లు పెంచాలని కోరారు.  ఉపాధ్యాయుల పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో యు.శాంతారావు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.