కల్పనను పరామర్శించిన బీజేపీ నేత

కల్పనను పరామర్శించిన బీజేపీ నేత

WRL: నల్లబెల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకుని నర్సంపేటలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పనను బీజేపీ జిల్లా కార్యదర్శి డా.రాణా ప్రతాప్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితురాలిని మానసిక ఇబ్బంది గురి చేసిన అధికారులపై చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.