'ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది'

'ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది'

SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో పలాస నియోజవర్గానికి చెందిన పలువురి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.2,23,277 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే శిరీష‌కు కృతజ్ఞతలు తెలిపారు.