టీడీపీకి రాజీనామా చేసిన పార్లమెంట్ అధ్యక్షురాలు

టీడీపీకి రాజీనామా చేసిన పార్లమెంట్ అధ్యక్షురాలు

చిత్తూరు: టీడీపీ తెలుగు మహిళ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉష టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. రేణిగుంట పర్యటనకు వస్తున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటనకు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి నుండి ఎలాంటి ఆహ్వానం లేకపోవడంతో టీడీపీలో కొనసాగాలని లేదన్నారు. సుధీర్ రెడ్డి ఒక వద్ద పనిచేయలేక పోతున్నానన్నారు.