ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్ట్

ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్ట్

VSP: జీవీఎంసీలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఇద్దరిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గోపాలకృష్ణ, వీర్రాజు కలిసి డాబా గార్డెన్ ప్రాంతానికి చెందిన శివకుమారు వద్ద ఉద్యోగం పేరుతో రూ.5 లక్షలు తీసుకొని మోసం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాలతో కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఇద్దరికీ రెండేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చరు.