అమృతం సీరియల్‌కి 24ఏళ్లు.. నెట్టింట పోస్టులు
అమృతం సీరియల్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగు టీవీ చరిత్రలో చెరగని ముద్రవేసింది. దాదాపు 313 ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సీరియల్ TVలో టెలికాస్ట్ అయ్యి నేటితో 24ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. అభిమానులు SMలో దాని జ్ఞాపకాలు పంచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. 2001 NOV 18న జెమినీ టివీలో ప్రారంభమైన ఈ సీరియల్ 2007 NOV 18 వరకు కొనసాగింది.