'ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకూడదు'

'ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకూడదు'

NDL: ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో R&B శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్న రోడ్లు గండ్లు, కోతకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. ఏమైనా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.