మోట్ల తండా సర్పచ్‌గా నీలమ్మ..!

మోట్ల తండా సర్పచ్‌గా నీలమ్మ..!

MHBD: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓట్ల లెక్కింపు చేస్తూ ఒక్కొక్క అభ్యర్థి గెలుపును అధికారులు ప్రకటిస్తున్నారు. మహబూబాబాద్ మండలం మొట్ల తండా సర్పంచ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మూడు నిలమ్మ గెలుపొందారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిపై నీలమ్మ గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు.