స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు
కోనసీమ: అమలాపురంలో ఆదివారం మాంసం స్వల్పంగా తగ్గాయి. ఎండల తీవ్రతతో కోళ్ల పెంపకం తగ్గడంతో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.300 నుంచి రూ.260కి తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. ఫారం కోడి కిలో రూ.180, మటన్ రూ.800గా ఉంది. చేపలు రకాన్ని బట్టి రూ.130–150 మధ్య అమ్ముడవుతున్నాయి. సెలవు దినం కావడంతో ఈ రోజు అమ్మకాలు పెరిగాయి.