మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలను వంచించింది: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
★ పాలమూరు MBBS విద్యార్థినికి రూ.2.10 లక్షలు ఆర్థికసాయం అందించిన ఎమ్మెస్సార్ ఫౌండేషన్
★ కృష్ణానది బ్యాక్ వాటర్ తగ్గుముఖం.. బయటపడ్డ సంగమేశ్వరాలయం
★ NGKL అచ్చంపేట మండలంలో తండ్రి మందలించాడని పురుగుల మందు తాగిన యువకుడు