మోతుకుపల్లిలో డంపింగ్ యార్డ్ పరిశీలన

మోతుకుపల్లిలో డంపింగ్ యార్డ్ పరిశీలన

సత్యసాయి: హిందూపురం మండలం 21 వార్డు మోతుకుపల్లిలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మినేని పట్టాభి శనివారం పరిశీలించారు. అనంతరం గడ్డంపల్లి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్క్‌ను సందర్శించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను పరిశీలించిన ఆయన ఇంకా పూర్తి స్థాయిలో పనులు జరగాలని అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు.