ఎన్నికల్లో విక్రమ్ రావును గెలిపించాలి: MLA

ఎన్నికల్లో విక్రమ్ రావును గెలిపించాలి: MLA

MNCL: కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయ్‌మెంట్ వర్కర్స్ యూనియన్ అభ్యర్థిపై విక్రమ్ రావుకు మద్దతుగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రచారం చేశారు. కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడే అభ్యర్థి విక్రమ్ రావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.