ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు: CP సాయి చైతన్య
* డిఫాల్ట్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చెయ్యండి: కలెక్టర్ T. వినయ్ కృష్ణారెడ్డి
* హంగర్గ గ్రామంలో 147 గంజాయి మొక్కల స్వాధీనం: ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ
* మద్నూర్‌లోని ఓ బేకరీలో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం