నేడు పెబ్బేరులో వార్డు సభలు నిర్వహణ
WNP: 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యచరణలో భాగంగా నేడు గురువారం వార్డు సభలను నిర్వహణ కొరకు స్పెషల్ ఆఫీసర్ టీంలను ఏర్పాటు చేశారు. 1,2,11,12 వార్డుల కోసం రైతు భవన్ బిల్డింగ్ 3,8 ,9 ,10 తాపీ మేస్త్రి భవనం చెంచువాడ, 4,5,6,7 గ్రామపంచాయతీ బిల్డింగ్ చెలిమిల్లలో ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఖాజా అరిఫ్ఉద్దీన్ తెలిపారు.