PGRS కార్యక్రమంలో ఫిర్యాదుల వెల్లువ..!
NDL: జిల్లాలో ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దని అధికారులకు తెలిపారు. పీజీఆర్‌ఎస్ ద్వారా 240, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 138 దరఖాస్తుల స్వీకరించినట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 2,797 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు.