VIDEO: గోలేటిలో దంచికొట్టిన వర్షం

ASF: రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో గురువారం వర్షం దంచికొట్టింది. గత రెండు రోజులుగా రెబ్బెన మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు కాస్తా ఇబ్బందులు పడ్డారు. వర్షం కురిసినప్పటికీ భారీ వర్షం కురవకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణంలో మార్పులు రావడంతో ఒక్కసారిగా చల్లగా మారిపోయింది.