గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండి

గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండి

MBNR: జిల్లాలోని మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బ్యూటి పార్లర్ కోర్సులలో ఈనెల 26 నుంచి నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. వయసు 19-45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటోలతో నేరుగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489కు సంప్రదించాలన్నారు.