బీసీ రిజర్వేషన్‌లలో మండలానికి అన్యాయం
MNCL: బెల్లంపల్లి మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ రిజర్వేషన్ లలో BCలకు అన్యాయం జరుగుతుందని BC మండల నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం MRO కృష్ణకు 42% అంటే 7 సర్పంచ్ రిజర్వేషన్లు రావాల్సి ఉండగా కనీసం పాత పద్ధతిలో ఇవ్వాల్సిన 4 స్థానాలు కూడా BC లకు రాలేదన్నారు. BC లకు 42 % రిజర్వేషన్స్‌తో 7 స్థానాలు ఇచ్చి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.