VIDEO: బొబ్బిలి పేటలో రాముల వారి విగ్రహాలు ఊరేగింపు

VIDEO: బొబ్బిలి పేటలో రాముల వారి విగ్రహాలు ఊరేగింపు

SKLM: ఆమదాలవలస మండలం బొబ్బిలి పేట గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా తొమ్మిదివ రోజు రాములు వారి విగ్రహాలను శనివారం ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రభాకర్ రావు ప్రత్యేక పూజలు చేపట్టి, స్వామివారిని తిరువీధులలో ఊరేగించారు. గ్రామస్తులంతా కలిసి భజనలు చేస్తూ.. పాటలు పాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు.