సావిత్రి కంటే ఎక్కువగా నటిస్తుంది: ఎమ్మెల్యే

సావిత్రి కంటే ఎక్కువగా నటిస్తుంది: ఎమ్మెల్యే

SKLM: జిల్లాలో ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె తనపై చేసిన ఆరోపణలు అన్ని నిరాధారమైనవని కూన రవికుమార్ కొట్టిపారేశారు. ఆమె సావిత్రి కంటే ఎక్కువ నటిస్తుందని ఎద్దేవా చేశారు. విద్యార్థినుల అడ్మిషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే తనపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు