VIDEO: ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

VIDEO: ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

VSP: నిన్నటి వరకు భానుడు ధాటికి భగభగ మండిన విశాఖనగరం ఆదివారం ఒక్కసారిగా చల్లబడింది... వాతావరణంలో మార్పులు వచ్చి ఆదివారం ఉదయం భీకరమైన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి నగరంలో పలు చోట్లా చిరువ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కాస్త ఉపశమనం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.