వినుకొండలో ఖో-ఖో పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

వినుకొండలో ఖో-ఖో పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ పట్టణంలోని లయోలా స్కూల్ ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికల ఖో-ఖో పోటీలు సెలక్షన్ కార్యక్రమాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరై పోటీలను ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థి జీవితంలో ముఖ్యమన్నారు.