పుట్టపర్తిలో ఆకట్టుకుంటున్న శత జయంతి తోరణం

పుట్టపర్తిలో ఆకట్టుకుంటున్న శత జయంతి తోరణం

SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్‌ ఆయిల్ పెట్రోల్ బంకు సమీపంలో ఏర్పాటు చేసిన కర్ణాటక శైలి శత జయంతి తోరణం చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల అలంకరణతో ఈ తోరణం మరింత శోభాయమానంగా కనిపిస్తోంది.