VIDEO: ముమ్మరంగా కాలవ పూడిక తీత పనులు ప్రారంభం

VIDEO: ముమ్మరంగా కాలవ పూడిక తీత పనులు ప్రారంభం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 25వ వార్డు కోమటి వీధిలో డ్రైనేజ్ పూడిక తీత పనులను మున్సిపల్ శానిటరీ అధికారులు ఇవాళ చేపట్టారు. డ్రైనేజీలో పూడిక పెరిగిపోవడంతో ప్రజలు ఇటీవల అనేక ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్‌పెక్టర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో పూడిక తీత పనులను ప్రారంభించారు.