నానిపై గ్లోబల్ స్టార్ ప్రశంసలు

'హిట్ 3' మూవీ గురించి అద్భుతమైన రివ్యూలు వింటున్నట్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెప్పాడు. ఈ మేరకు పోస్ట్ పెట్టాడు. 'వినూత్నమైన స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకుంటూ విభిన్న జానర్స్‌లో భారీ విజయం అందుకుంటున్న నానికి కంగ్రాట్స్. ఇలాంటి ఇంటెన్స్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడికి హ్యాట్సాఫ్. చిత్ర బృందానికి అభినందనలు' అని పేర్కొన్నాడు.