'పథకాలు ప్రజలకు చేరేలా పని చేయాలి'
ATP: గుంతకల్లు టిడిపి కార్యాలయంలో బుధవారం మున్సిపాలిటీలోని వార్డ్ ఇన్‌చార్జి ఎమ్మెల్యే జయరాం ఆదేశాల మేరకు మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 'మై టిడిపి' యాప్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా ప్రతి టిడిపి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని సూచించారు. వార్డులోని సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.