ఎన్ఐపీ ఉత్సవానికి మన్మోహన్‌కు ఆహ్వానం

ఎన్ఐపీ ఉత్సవానికి మన్మోహన్‌కు ఆహ్వానం

WGL: జాతీయ విద్యా విధానం(ఎస్ఈపీ)ఉత్సవానికి హనుమకొండ ఏఎంవో మన్మోహన్‌కు దిల్లీ నుంచి ఆహ్వానం అందింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దిల్లీలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర హాజరవుతున్నారు. కాగా వరంగల్ జిల్లా నుండి మన్మోహన్‌కు మాత్రమే ఈ ఆహ్వానం అందడం విశేషం.