నిఖత్ జరీన్‌ను అభినందించిన డీజీపీ శివధర్ రెడ్డి

నిఖత్ జరీన్‌ను అభినందించిన డీజీపీ శివధర్ రెడ్డి

HYD: అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో డీఎస్పీ నిఖత్ జరీన్ కాంస్య పతకం, ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ పోటీల్లో కానిస్టేబుళ్లు ఎన్. రామకృష్ణ, జె. రాజు రజత పతకం సాధించారు. ఈ నేపథ్యంలో డీజీపీ బి. శివధర్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో వారిని అభినందించారు. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంచిన వీరిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని తెలిపారు.