VIDEO: రేపటి నుంచి వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలు

VIDEO: రేపటి నుంచి వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవాలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 28వ తేదీ నుంచి స్వామి వారి కళ్యాణోత్సవాలు  నిర్వహిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు పేర్కొన్నారు. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఈనెల 29న రథోత్సవం, ఏప్రిల్ 1న తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణోత్సవాలకు హాజరుకావాలని కోరారు.