బీజేపీలోకి భారీ చేరికలు

E.G: గోకవరం మండలంలో రంపఎర్రంపాలెంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామ సేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో యువ నాయకుడు ఉంగరాల మణిరత్నం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉంగరాల మణిరత్నంతో పాటు సుమారుగా 200 మంది కంబాల శ్రీనివాసరావు బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు.