ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ చేసిన మంత్రి

ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ చేసిన మంత్రి

MLG: వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమిపూజ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకర్రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరతామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ షబరిష్ పాల్గొన్నారు.