'ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించాలి'

'ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించాలి'

KKD: 2025-26 రెండో ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో నగర ప్రజలు తమకు సంబంధించిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థల పన్నులు వెంటనే చెల్లించాలని కాకినాడ నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కే.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మార్చి వరకు వేచి ఉండకుండా ఇప్పుడే పన్నులు చెల్లించి వడ్డీ భారాన్ని తప్పించుకోవాలని ఆయన సూచించారు.